Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా వీసాలపై భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్

Anitha Jun 22, 2026 8:54 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
కెనడా వీసాలపై భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ - Udayam Digital
కెనడా భారతీయుల కోసం తలుపులు మూసివేయలేదని, కేవలం గృహవసతి, నకిలీ కళాశాలల సమస్యల వల్లే గతంలో కొన్ని ఆంక్షలు విధించామని భారత దేశ కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ 4 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రధాని పర్యటన తర్వాత వీసా జాప్యం సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని, విద్యార్థులు నిశ్చింతగా రావచ్చని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...