Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన ధరలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 08, 2026 11:00 AM జాతీయంబిజినెస్
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపై రూ.770 మేర తగ్గడంతో ధర రూ.1,44,490 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై రూ.700 తగ్గి రూ.1,32,450 వద్ద, 18 క్యారెట్ల పసిడిపై రూ.570 తగ్గి రూ.1,08,370 వద్ద ట్రేడ్ అవుతోంది.

Comments

G
Loading comments...