Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 14, 2026 8:20 AM అమరావతిGeneral
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ - Udayam
విద్యుత్ వినియోగదారులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వరుసగా రెండో ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.940.07 కోట్లు ట్రూడౌన్ చేయడానికి డిస్కంలు ఈఆర్‌సీ ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. డిస్కంల విన్నపంపై బిల్లుల్లో ఎంత మినహాయింపు ఇవ్వాలనేది కమిషన్ నిర్ణయించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.

Comments

G
Loading comments...