Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.42 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
హరిక శర్మ Aug 14, 2026 5:50 PM ప్రకాశం General
రూ.1.42 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ - Udayam
వై.పాలెం టీడీపీ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు రూ.1,42,90,667 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు అందజేశారు. మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. CMRF పేదలకు వరమని, కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...