Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొంటివీధి సచివాలయాన్ని కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 7:41 PM శ్రీకాకుళంGeneral
గొంటివీధి సచివాలయాన్ని కమిషనర్ ఆకస్మిక తనిఖీ - Udayam
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పింఛన్ల నమోదు ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గొంటివీధి సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...