Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో నిమజ్జనాలకు నో డీజే

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:17 AM అనకాపల్లి General
గొలుగొండలో నిమజ్జనాలకు నో డీజే - Udayam
గొలుగొండ మండలంలో వినాయక నిమజ్జనాల సందర్భంగా డీజేలు, అధిక శబ్ద సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగాన్ని నిషేధించినట్లు ఎస్ఐ పీ.రామారావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...