Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో రూ.8 లక్షలతో డ్రైనేజీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:24 AM కాకినాడGeneral
గొల్లప్రోలులో రూ.8 లక్షలతో డ్రైనేజీ - Udayam
గొల్లప్రోలు మున్సిపాలిటీలో రూ.8 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఆరో వార్డులో మురుగు కాలువ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సూరిబాబు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...