Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు బాలుడికి పవన్ ఆర్థిక సాయం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:20 AM కాకినాడGeneral
గొల్లప్రోలు బాలుడికి పవన్ ఆర్థిక సాయం - Udayam
గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన వీర నాగదుర్గ యాదవ్‌కు ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. చికిత్స ఖర్చుల కోసం రూ.2 లక్షలు అందించారు. పవన్ కళ్యాణ్ సాయం చేయడంతో బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...