వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండలం గొల్లపల్లిలో షార్ట్ సర్క్యూట్తో కావేటి మల్లేశ్ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటపడ్డారు. ఈ ఘటనలో నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు, రూ.50 వేల నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
తినడానికి బియ్యం, వేసుకోవడానికి బట్టలు కూడా మిగలలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

