వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను గురువారం మాక్ ఎలక్షన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడం, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు.
Comments
Loading comments...

