Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఓరగంటి జాన్

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 8:31 PM జగిత్యాలGeneral
గొల్లపల్లి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఓరగంటి జాన్ - Udayam
కాంగ్రెస్ పార్టీ గొల్లపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరగంటి జాన్ ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపల్లి గంగన్న, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...