వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ల మండలం గొల్లపాడు గ్రామంలో ఓటర్లకు ఇచ్చిన నోటీసులపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తహశీల్దార్ నగేష్ తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు అక్కడికి చేరుకుని, ఓటర్ల నుంచి అవసరమైన ఆధారాలు, వివరణలు సేకరించారని చెప్పారు.
ఓటర్ల వివరాల్లో దొర్లిన తప్పులు, మ్యాపింగ్ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దానికి అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసి సరిచేస్తున్నామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

