వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లలమామిడాడ శ్రీరామనవమి ఉత్సవాలను రాష్ట్ర ద్వితీయ మహోత్సవంగా ప్రకటించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లిలో దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్‌లతో ఆయన సమావేశమయ్యారు.
బిక్కవోలు గణపతి ఆలయ పునఃనిర్మాణానికి నిధులు ఇవ్వాలని, పుష్కరాల దృష్ట్యా నియోజకవర్గ దేవాలయాలను అభివృద్ధి చేయాలని కోరారు.
Comments
Loading comments...

