Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:18 PM జగిత్యాలGeneral
గొల్లపల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు - Udayam
గొల్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం పాలన, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని నాయకులు కొనియాడారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. గంగాధర మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...