వార్తలకు తిరిగి వెళ్లండి
గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రక గోల్కొండ బోనాల ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. గురువారం శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించనున్నారు.
ఈ వార్షిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు. భక్తుల కొరకు ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు.
Comments
Loading comments...