వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,70,465 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వసంత వెల్లడించారు.
మొదటి, రెండో పూజలలో పాల్గొన్న భక్తులు ఈ కానుకలను సమర్పించారు. ఆలయ ఛైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ రాజరాజేశ్వరిల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.
Comments
Loading comments...

