వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండలో సంచలనం సృష్టించిన మసూద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వివాహం కారణంగా తలెత్తిన కక్షలతో బాధితుడి బావమరిది జాహెద్, తన బంధువులతో కలిసి మసూద్‌ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
ఈ దాడిని అడ్డుకున్న బాధితుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

