Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం భేటీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 08, 2026 2:22 PM జగిత్యాలతెలంగాణ
స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం భేటీ - Udayam
జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ సభ్యులు శనివారం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం నూతన ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...