వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు రూ.11 లక్షల విలువైన బంగారు జడను దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబం ఆదివారం విరాళంగా సమర్పించింది.
లక్ష్మీదేవి రూపాలు, పచ్చలు, ముత్యాలతో కూడిన ఈ అరుదైన ఆభరణాన్ని సమర్పించడం ద్వారా ఇరవై ఏళ్లనాటి తన మొక్కును ఆయన నెరవేర్చుకున్నారు.
Comments
Loading comments...

