వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. 2022–2026 బ్యాచ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు స్వర్ణ పతకాలు అందుకుని ప్రతిభ చాటుకున్నారు.
Comments
Loading comments...

