వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరు మీదుగా బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో గురువారం బంగారం చోరీ జరిగింది. ఘటన అనంతరం బస్సు డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దాదాపు 240 గ్రాముల బంగారం చోరీకి గురైందని బాధితుడు వెంకట కృష్ణ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

