వార్తలకు తిరిగి వెళ్లండి

రాడిక్స్ సినిమాస్ కొత్త చిత్రం ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో వేణు కార్తికేయన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
బాల్యం, జ్ఞాపకాల నేపథ్యంలో పోస్టర్‌ను రూపొందించారు. రవితేజ పచిపాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.
Comments
Loading comments...

