వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు ధరలు తగ్గడం, భారత వృద్ధిపై రేటింగ్ సంస్థల సానుకూల అంచనాలతో బుధవారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 299.17 పాయింట్లు పెరిగి 74,828.25 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 117.80 పాయింట్లు లాభపడి 23,446.80 వద్ద ముగిసింది. లోహ, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతిచ్చాయి.
Comments
Loading comments...

