Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పతనమైన దేశీయ మార్కెట్లు.. నిఫ్టీ 216 పాయింట్లు డౌన్

Follow Udayam on Google
Sai Sep 24, 2026 10:52 AM జాతీయంవాణిజ్యం
భారీగా పతనమైన దేశీయ మార్కెట్లు.. నిఫ్టీ 216 పాయింట్లు డౌన్ - Udayam
అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, బలమైన డాలర్, అధిక క్రూడ్ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలతో గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ 216.50 పాయింట్లు నష్టపోయి 23,230.30 వద్ద, సెన్సెక్స్ 667.51 పాయింట్లు పడిపోయి 74,160.74 వద్ద ముగిశాయి. అక్టోబర్‌లో ఫెడ్ మరోసారి రేట్లు పెంచొచ్చన్న అంచనాలు ఒత్తిడిని పెంచాయి.

Comments

G
Loading comments...