Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ కుటుంబం టాప్.. అంబానీ రెండో స్థానం

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
అదానీ కుటుంబం టాప్.. అంబానీ రెండో స్థానం - Udayam
‘ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026’ ప్రకారం గౌతమ్‌ అదానీ కుటుంబం రూ.9.23 లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే అదానీ సంపద 13 శాతం పెరిగింది. ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు చేరింది. ఎల్‌.ఎన్‌. మిత్తల్‌ కుటుంబం రూ.3.39 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...