వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 23,269 వద్ద, సెన్సెక్స్ 528 పాయింట్లు క్షీణించి 74,302 వద్ద ఉన్నాయి.
డాలర్ ఇండెక్స్ 101.14గా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 102.2 డాలర్లుగా ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.1 శాతానికి చేరింది. గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.75%, నాస్‌డాక్ 1.13% పడిపోయాయి.
Comments
Loading comments...

