వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం మాజీ ఉద్యోగులను అమెజాన్ సంప్రదిస్తోంది. వీరిలో గతంలో తొలగించిన ఉద్యోగులు కూడా ఉన్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది. ‘బూమరాంగ్ రీఎంగేజ్‌మెంట్ ఇనిషియేటివ్’ పేరుతో రిక్రూటర్లు సంప్రదించినట్లు సమాచారం.
అయితే మాజీ ఉద్యోగులను రీహైర్ చేయడం సాధారణ ప్రక్రియేనని అమెజాన్ తెలిపింది.
Comments
Loading comments...

