Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్ దేశాల్లో 2030 వరకు $10 బిలియన్లకు మైక్రోసాఫ్ట్

Follow Udayam on Google
Sai Sep 24, 2026 11:08 AM జాతీయంవాణిజ్యం
గల్ఫ్ దేశాల్లో 2030 వరకు $10 బిలియన్లకు మైక్రోసాఫ్ట్ - Udayam
యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్‌లో 2030 వరకు $10 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. క్లౌడ్, ఏఐ మౌలిక వసతులు, ప్రాంతీయ కార్యకలాపాలపై ఈ వ్యయం చేయనుంది. మిడిల్ ఈస్ట్‌లో క్లౌడ్, ఏఐ సేవలకు మద్దతిచ్చే కనెక్టివిటీ కోసం అదనంగా $400 మిలియన్లకు పైగా ఖర్చు చేయనుంది.

Comments

G
Loading comments...