Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 ఇ-కామర్స్‌ సంస్థలపై fssai చర్యలు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:29 AM జాతీయంవాణిజ్యం
5 ఇ-కామర్స్‌ సంస్థలపై fssai చర్యలు - Udayam
నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై అమెజాన్‌, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇండియాపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు ప్రారంభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, నిషేధిత ఆహార ఉత్పత్తుల విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘హ్యాపిలో ప్రీమియం డేట్‌ బైట్స్‌’తో పాటు కొన్ని డెయిరీ ఉత్పత్తుల ప్రకటనలపై చర్యలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విషయంపై సంస్థల నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు.

Comments

G
Loading comments...