Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిగొచ్చిన బంగారం వెండి ధరలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 13, 2026 9:01 PM ఆల్ ఇండియా బిజినెస్
దిగొచ్చిన బంగారం వెండి ధరలు - Udayam
లాభాల స్వీకరణతో బంగారం, వెండి ధరల ర్యాలీకి బ్రేక్‌ పడింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.2,800 తగ్గి రూ.1.57 లక్షలకు చేరగా, కిలో వెండి రూ.6 వేలు క్షీణించి రూ.2.40 లక్షలకు పరిమితమైంది. దిగుమతి సుంకం 15 శాతానికి పెరగడంతో జులైలో వెండి దిగుమతులు 66 శాతం తగ్గాయి. బంగారం దిగుమతుల్లో 4.77 శాతం వృద్ధి నమోదైంది.

Comments

G
Loading comments...