Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ ప్రాజెక్టు భూములు కబ్జాలో

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 9:39 AM నిర్మల్ General
స్వర్ణ ప్రాజెక్టు భూములు కబ్జాలో - Udayam
స్వర్ణ ప్రాజెక్టుకు చెందిన సుమారు 600 ఎకరాల భూమి ఆక్రమణలో ఉన్నట్లు గత సర్వేలో గుర్తించినా, ఇప్పటికీ స్వాధీనం కాలేదు. దీంతో ప్రాజెక్టు భూములపై ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక కమిటీతో పూర్తి సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. సర్వే అనంతరం ఆక్రమణలను తొలగించి ప్రాజెక్టు భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...