Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 24, 2026 2:04 PM కర్నూలుGeneral
జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం - Udayam
కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి లభించనుంది. మొదటి ఏడాది 400 కేజీల బంగారం ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.57 కోట్ల రాయల్టీ ఆదాయం సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...