Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
Vikram Chandra Jun 09, 2026 10:13 AM జాతీయంబిజినెస్
భారీగా పెరిగిన బంగారం ధరలు - Udayam
గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,470 పెరిగి రూ.1,53,160కి చేరగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350 పెరిగి రూ.1,40,400 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2.70 లక్షల వద్ద స్థిరంగా ఉంది.

Comments

G
Loading comments...