Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - Udayam
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,990గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,990, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,990గా కొనసాగుతోంది. ఈ వివరాలను గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించింది.

Comments

G
Loading comments...