Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 06, 2026 10:33 AM జాతీయంబిజినెస్
భారీగా పెరిగిన బంగారం ధరలు - Udayam
గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980, 22 క్యారెట్ల ధర రూ.3,650, 18 క్యారెట్ల ధర రూ.2,990 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,730, 22 క్యారెట్లు రూ.1,37,250, 18 క్యారెట్లు రూ.1,12,300గా నమోదైనట్లు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తెలిపింది.

Comments

G
Loading comments...