Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 25, 2026 10:25 AM జాతీయంబిజినెస్
పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు - Udayam
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,930 వద్ద, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,850 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్లపై రూ.600, 22 క్యారెట్లపై రూ.550 మేర పెరిగింది. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...