Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూటు మార్చిన బంగారం.. పెరిగిన పసిడి ధరలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 11:07 AM జాతీయంబిజినెస్
రూటు మార్చిన బంగారం.. పెరిగిన పసిడి ధరలు   - Udayam
గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు గురువారం తిరిగి పెరుగుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగి రూ. 1,44,330గా నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 1,32,300 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...