Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 10:15 AM హైదరాబాద్General
భారీగా తగ్గిన బంగారం ధరలు - Udayam
పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా బుధవారం బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.660 తగ్గి రూ.1,43,510కు, 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,31,550కు చేరింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...