వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పాత నగలను విక్రయించడానికి సాధారణ పౌరులు ఆసక్తి చూపుతుండటంతో పసిడి ధరలు మరింత కిందికి దిగివచ్చాయి.
హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,40,770గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర ₹1,29,040గా నమోదైంది.
Comments
Loading comments...

