Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 14, 2026 11:33 AM హైదరాబాద్బిజినెస్
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు - Udayam
భారత్‌లో బంగారం ధరలు నేడు మరోసారి తగ్గాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.1,40,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,670 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...