Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 13, 2026 10:19 AM జాతీయంబిజినెస్
భారీగా తగ్గిన బంగారం ధరలు - Udayam
సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,300 తగ్గగా, 24 క్యారెట్ల తులం బంగారం ధరపై రూ.1,420 పడిపోయింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల ధర రూ.1,31,000గా, 24 క్యారెట్ల ధర రూ.1,42,910గా నమోదైంది. కేజీ వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,40,000 వద్ద స్థిరంగా ఉంది.

Comments

G
Loading comments...