Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి ప్రియులకు ఊరట: మరింత తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 29, 2026 10:57 AM జాతీయంబిజినెస్
పసిడి ప్రియులకు ఊరట: మరింత తగ్గిన బంగారం ధరలు - Udayam
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశంలో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,510గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.660 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,550కి చేరింది. నిన్నటికంటే రూ.600 మేర తగ్గుదల నమోదైంది. పసిడి కొనుగోలుదారులకు ఇది మంచి సమయం.

Comments

G
Loading comments...