Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ పతనం తర్వాత మళ్లీ పుంజుకున్న బంగారం ధర.. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2700 పెరిగింది.

Follow Udayam on Google
Jaya Jun 12, 2026 11:10 AM జాతీయంబిజినెస్
భారీ పతనం తర్వాత మళ్లీ పుంజుకున్న బంగారం ధర.. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2700 పెరిగింది. - Udayam
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరకు మళ్లీ ఊపు వచ్చింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.270 పెరిగి రూ.13,620కు చేరింది. వెండి ధర మాత్రం 10 పైసలు తగ్గి రూ.259.90 వద్ద కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ఆశలు, బంగారానికి పెరిగిన డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి ట్రేడవుతున్నాయి.

Comments

G
Loading comments...