Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు స్వల్పంగా పెరిగిన బంగారం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 20, 2026 10:21 AM జాతీయంబిజినెస్
నేడు స్వల్పంగా పెరిగిన బంగారం - Udayam
సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,31,500కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ.170 పెరిగి రూ.1,43,460 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ.100 తగ్గడంతో రూ.2,34,900 వద్ద నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటాయని వర్తకులు వెల్లడించారు.

Comments

G
Loading comments...