Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరల తగ్గుదల

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 29, 2026 10:23 AM జాతీయంబిజినెస్
బంగారం ధరల తగ్గుదల - Udayam
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.930 తగ్గి రూ.1,43,020కి, 22 క్యారెట్ల ధర రూ.850 తగ్గి రూ.1,31,100కి చేరింది. వెండి ధర కేజీకి రూ.2,45,000 వద్ద స్థిరంగా ఉంది. పేర్కొన్న ధరలపై 3% GST అదనంగా వర్తిస్తుంది. నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Comments

G
Loading comments...