వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు తీర్చేందుకు బంగారు రాళ్ల పేరుతో కంకర రాళ్లు ఇచ్చిన ఘటన డిచ్‌పల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. రూ.1.30 లక్షల బాకీకి నకిలీ బంగారు రాళ్లు ఇచ్చినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుప్తనిధులు దొరికాయంటూ నమ్మించి మరో రూ.32 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...
