Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు నగల వివాదంపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 12:17 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బంగారు నగల వివాదంపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు - Udayam
గోల్డ్‌లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారు నగలు తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితులు ఎస్పీ సతీశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. చెన్నేకొత్తపల్లిలోని కీర్తనా గోల్డ్‌లోన్‌ కంపెనీలో 40 మందికి చెందిన 52 తులాల బంగారు నగల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నగలు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు, సిబ్బంది మోసం చేశారంటూ ఓ బాధితుడు అదనపు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...