Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారానికి పెట్టుబడి డిమాండ్ కొనసాగుతుంది: డబ్ల్యూజీసీ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 11:13 AM జాతీయంబిజినెస్
బంగారానికి పెట్టుబడి డిమాండ్ కొనసాగుతుంది: డబ్ల్యూజీసీ   - Udayam
2026 మిగతా కాలంలో బంగారానికి పెట్టుబడి డిమాండ్‌ కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. ఆసియా దేశాల కొనుగోళ్లు, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు దీనికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే అధిక ధరల ప్రభావంతో నగల కొనుగోళ్లు బలహీనంగానే ఉండొచ్చని, భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ బరువున్న నగలు, పెట్టుబడి ఉత్పత్తుల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.

Comments

G
Loading comments...