Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి లడ్డూకు బంగారు గుర్తింపు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 02, 2026 7:16 AM తిరుపతిGeneral
శ్రీవారి లడ్డూకు బంగారు గుర్తింపు - Udayam
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ తితిదే ప్రత్యేక బంగారు నాణెం విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లడ్డూ తయారీకి సుమారు 310 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి లభిస్తే బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాణెం విడుదల చేయాలని తితిదే భావిస్తోంది. 1803లో శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభమైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...