Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
Rohit Jun 13, 2026 10:42 AM హైదరాబాద్బిజినెస్
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారంపై రూ. 500, కేజీ వెండిపై రూ. 5000 వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ధరలు అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 2,70,000 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,49,080 వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనుగోలుకు ముందు తాజా ధరలను తనిఖీ చేసుకోవడం మంచిది.

Comments

G
Loading comments...